Telugu Global
Cinema & Entertainment

తాప్సీ తాను రేప్ విక్టిమ్ కాదంటోంది..

హిందీలో తాప్సీ నటించిన ‘పింక్’ మూవీ ట్రెయిలర్ రిలీజ్ అయినాక అందరి మన్ననలు పొందింది. ఆమె ఇందులో కెరీర్ బెస్ట్ రోల్ చేసి ఉంటుందని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాప్సీ నటించింది కూడా నట దిగ్గజం అమితాబ్ బచ్చన్‌తో కనుక ఢీ అంటే ఢీ అన్నట్లు అనిపించింది తన రోల్. కాని ట్రెయిలర్ చూసాక ఒక డవుట్ మాత్రం అందరినీ వెంటాడుతోంది. తాప్సీ చేసిన రోల్ రేప్ విక్టిమ్ అయివుంటుందని. కాని తాను ‘పింక్’ సినిమాలో రేప్ […]

తాప్సీ తాను రేప్ విక్టిమ్ కాదంటోంది..
X
హిందీలో తాప్సీ నటించిన ‘పింక్’ మూవీ ట్రెయిలర్ రిలీజ్ అయినాక అందరి మన్ననలు పొందింది. ఆమె ఇందులో కెరీర్ బెస్ట్ రోల్ చేసి ఉంటుందని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాప్సీ నటించింది కూడా నట దిగ్గజం అమితాబ్ బచ్చన్‌తో కనుక ఢీ అంటే ఢీ అన్నట్లు అనిపించింది తన రోల్. కాని ట్రెయిలర్ చూసాక ఒక డవుట్ మాత్రం అందరినీ వెంటాడుతోంది. తాప్సీ చేసిన రోల్ రేప్ విక్టిమ్ అయివుంటుందని. కాని తాను ‘పింక్’ సినిమాలో రేప్ విక్టిమ్ కాదని క్లారిటీ ఇచ్చింది మన సొట్తబుగ్గల సుందరి. అమితాబ్ కూడా ఈ సినిమాపై మంచి అంచనాలతో ఉన్నాడు. ఇది స్త్రీల సాధికారతకు సంబంధించిన సబ్జెక్ట్‌ని డీల్ చేస్తుందని, అందుకే ‘పింక్’ అనే టైటిల్ పెట్టారని చెప్పుకొచ్చారు.
First Published:  18 Aug 2016 10:36 AM GMT
Next Story