Telugu Global
Cinema & Entertainment

శ్రుతి హాసన్ గౌతమిపై ప్రతీకారం తీర్చుకుంటున్నదా?

శ్రుతి హాసన్ మరియు సీనియర్ యాక్ట్రెస్ గౌతమి మధ్య ఉన్న తీగ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. కమల్ సారికతో విడిపోయిన తర్వాత గౌతమితో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ & అక్షర హాసన్ ముంబైలో వాళ్ల అమ్మ సారికతో ఉంటున్నారు. కమల్ హాసన్‌తో గౌతమి, ఆమె కూతురు సుబ్బలక్ష్మి ఉంటున్నారు. మరి శ్రుతి & గౌతమి ఎదురుపడే సందర్భం వస్తే ఎలా ఉంటుంది? కమల్ హాసన్ ‘శభాష్ నాయుడు’ సినిమాలో శ్రుతి ఒక […]

శ్రుతి హాసన్ గౌతమిపై ప్రతీకారం తీర్చుకుంటున్నదా?
X

శ్రుతి హాసన్ మరియు సీనియర్ యాక్ట్రెస్ గౌతమి మధ్య ఉన్న తీగ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. కమల్ సారికతో విడిపోయిన తర్వాత గౌతమితో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ & అక్షర హాసన్ ముంబైలో వాళ్ల అమ్మ సారికతో ఉంటున్నారు. కమల్ హాసన్‌తో గౌతమి, ఆమె కూతురు సుబ్బలక్ష్మి ఉంటున్నారు. మరి శ్రుతి & గౌతమి ఎదురుపడే సందర్భం వస్తే ఎలా ఉంటుంది? కమల్ హాసన్ ‘శభాష్ నాయుడు’ సినిమాలో శ్రుతి ఒక కీ రోల్ చేస్తున్నది. గౌతమి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నది. గౌతమి సెలెక్ట్ చేసిన ప్రతీ కాస్ట్యూమ్‌ని ‘ఇది నాకు నప్పదు… ఇది నా స్టయిల్ కాదు’ అని శ్రుతి రిజెక్ట్ చేసి తన కక్ష తీర్చుకుందనే వార్తలు బయటికి వచ్చాయి. మరి నిజమెంతో ఆ పెరుమాళ్ళకే ఎరుక.

First Published:  14 Aug 2016 2:21 AM GMT
Next Story