Telugu Global
Cinema & Entertainment

ఈ వారం బాబు బంగారం తో పాటు మ‌రో రెండు...!

ఒక న‌టుడు 30 ఏళ్లు స‌క్సెస్ పుల్ గా ఆడియ‌న్స్ ను అల‌రిస్తున్నాడంటే స్టార్ డ‌మ్ కంటే.. ఆ న‌టుడు క‌థ‌లు ఎంపిక‌లో వైవిధ్యం చూపడం వ‌ల్ల‌నే సాధ్య ప‌డింద‌ని చెప్ప‌క‌నే చెప్పొచ్చు. అందుకు నిద‌ర్శనం విక్టరి వెంక‌టేష్. క‌లియుగ పాండువుల‌తో ప్రారంభ‌మైన విక్ట‌రి వెంక‌టేష్ కెరీర్ ను త‌న కో- హీరోస్ తో పొల్చినప్పుడు.. సక్సెస్ రేషియో ఎక్కువే. త‌న జూనియ‌ర్స్ మ‌హేష్ బాబు, రామ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌తో క‌ల‌సి మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌కు […]

ఈ వారం బాబు బంగారం తో పాటు మ‌రో రెండు...!
X

ఒక న‌టుడు 30 ఏళ్లు స‌క్సెస్ పుల్ గా ఆడియ‌న్స్ ను అల‌రిస్తున్నాడంటే స్టార్ డ‌మ్ కంటే.. ఆ న‌టుడు క‌థ‌లు ఎంపిక‌లో వైవిధ్యం చూపడం వ‌ల్ల‌నే సాధ్య ప‌డింద‌ని చెప్ప‌క‌నే చెప్పొచ్చు. అందుకు నిద‌ర్శనం విక్టరి వెంక‌టేష్. క‌లియుగ పాండువుల‌తో ప్రారంభ‌మైన విక్ట‌రి వెంక‌టేష్ కెరీర్ ను త‌న కో- హీరోస్ తో పొల్చినప్పుడు.. సక్సెస్ రేషియో ఎక్కువే. త‌న జూనియ‌ర్స్ మ‌హేష్ బాబు, రామ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌తో క‌ల‌సి మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌కు ఊపు ఇచ్చిన ఫ్లెక్సిబుల్ స్టార్. ఆయ‌న తాజాగా ద‌ర్శ‌కుడు మారుతి తో క‌ల‌సి బాబు బంగారం గా వ‌స్తున్నాడు. ఇక అల్రేడి పెళ్లిచూపులు చిత్రంతో అభిమానుల్ని అల‌రిస్తున్న హీరో దేవ‌ర‌కొండ తాజాగా గాజుల‌రామారం అనే ఒక రియ‌లిస్టిక్ చిత్రంతో అభిమానుల్ని అల‌రించడానికి సిద్ద‌మ‌య్యాడు.

ఇక ల‌గాన్, జోథా అక్బ‌ర్ ల‌తో ద‌ర్శ‌కుడిగా త‌నేంటో చూపించిన బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆశుతోష్ గోవ‌రిక‌ర్.. తాజాగా మొహంజ‌దారో అంటూ కండ‌ల‌వీరుడు హృతిక్ రోష‌న్ తో అభిమానుల తీర్పుకోసం సిద్ద‌మ‌య్యారు.మ‌రి ఈ మూడు చిత్రాల్లో మొహింజ‌దారో తెలుగు కాక పోయిన తెల‌గు ప్రేక్ష‌కుల్లో కూడా బాలీవుడ్ చిత్రాల‌కు ఆడియ‌న్స్ బాగానే వున్నారు. తెలుగు చిత్రాల్లో బాబు బంగారం బాక్సాఫీస్ వ‌సూలు బాగా చేస్తుంద‌నే టాక్ ట్రేడ‌ర్స్ లో వినిపిస్తుంది.

First Published:  9 Aug 2016 12:36 AM GMT
Next Story