Telugu Global
CRIME

భార్యాపిల్ల‌లను కార్లో ఉంచి...నిప్పంటించాడు!

ఈ దారుణ‌మైన ఘ‌ట‌న చెన్నైలో చోటుచేసుకుంది. ఓ వ్య‌క్తి త‌న భార్యాపిల్ల‌లు కార్లో ఉండగా, భార్య‌కు నిప్పుపెట్టాడు.  భార్య మ‌ర‌ణించగా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వివ‌రాల్లోకి వెళితే….నాగ‌రాజన్‌, అత‌ని భార్య ప్రేమ (28) ఇద్ద‌రు పిల్ల‌ల‌తో పాటు మారుతి స్విఫ్ట్ కారులో తెయ‌నంపేట్ వైపు ప్ర‌యాణం చేస్తున్నారు. ఇంత‌లో వారిమ‌ధ్య ఏదో విష‌యం మీద వాగ్వివాదం మొద‌లైంది. అది శ్రుతిమించ‌డంతో ప్రేమ… కారులో ఉన్న పెట్రోలు డ‌బ్బాని తీసుకుని త‌న‌మీద ఒంపుకుంది. కారులో ముందుజాగ్ర‌త్త‌గా ఉంచుకున్న […]

భార్యాపిల్ల‌లను కార్లో ఉంచి...నిప్పంటించాడు!
X

దారుణమైన చెన్నైలో చోటుచేసుకుంది. ఓ వ్య‌క్తి త‌న భార్యాపిల్ల‌లు కార్లో ఉండగా, భార్య‌కు నిప్పుపెట్టాడు. భార్య ణించగా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే….నాగరాజన్‌, అతని భార్య ప్రేమ (28) ఇద్దరు పిల్లతో పాటు మారుతి స్విఫ్ట్ కారులో తెయనంపేట్ వైపు ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో వారిమధ్య ఏదో విషయం మీద వాగ్వివాదం మొదలైంది. అది శ్రుతిమించడంతో ప్రేమకారులో ఉన్న పెట్రోలు బ్బాని తీసుకుని మీద ఒంపుకుంది.

కారులో ముందుజాగ్రత్తగా ఉంచుకున్న పెట్రోలు అది. అయితే ప్రేమ పై పెట్రోలు ఒంపుకోగానే నాగరాజన్కారుని ఆపి, అగ్గిపుల్ల వెలిగించి ఆమెపై వేసి తాను దిగిపోయాడు. ఊహించని రిణామంతో మ్రాన్సడిపోయిన ప్రేమ ఇద్దరు పిల్లను కారు కు విసిరేసింది. అయితే ఆమె నితాను కాపాడుకోలేకపోయింది. ఆమె రీరం తీవ్రంగా కాలి.. గాయాల పాలైంది. చెన్నైలోని సైదాపేట్ ద్ద గ్గా దారినపోయేవాళ్లు స్పందించి ప్రేమను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కిల్పాక్ మెడికల్ కాలేజిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ఆమె ప్రాణాలు దిలింది.

కు ర్తే నిప్పు పెట్టినట్టుగా ప్రేమ వాంగ్మూలంలో వెల్లడించింది. తాను కేవలం బెదిరించడానికే పెట్రోలు పోసుకున్నానని కూడా ఆమె తెలిపింది. ఆమె నాలుగేళ్ల కుమారుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రేమ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నాగరాజన్ని త్యానేరంపై అరెస్టు చేశారు.

First Published:  7 Aug 2016 11:07 PM GMT
Next Story