Telugu Global
NEWS

మళ్లీ బయటపడ్డ కేంద్రమంత్రుల బీరకాయతత్వం

”మీరు ఆదేశించండి సార్‌ ఇప్పుడే వెళ్లి రాజీనామా లేఖను ఇచ్చేసి వస్తాం” ఇది ఆదివారం చంద్రబాబు అనుకూల మీడియాలో ఊదరగొట్టిన కథనం. ఎంపీల సమావేశంలో టీడీపీ కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు ఈ మాటలన్నారని టీడీపీ మీడియా చెప్పుకొచ్చింది. అయితే కేంద్రమంత్రుల ధీరత్వంలో బీరకాయతత్వం మాత్రమే ఉందని మరోసారి తేలిపోయింది. ప్రత్యేకహోదాపై కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజీనామాలు చేసి పారేస్తామన్న ఇద్దరు మంత్రలు […]

మళ్లీ బయటపడ్డ కేంద్రమంత్రుల బీరకాయతత్వం
X

”మీరు ఆదేశించండి సార్‌ ఇప్పుడే వెళ్లి రాజీనామా లేఖను ఇచ్చేసి వస్తాం” ఇది ఆదివారం చంద్రబాబు అనుకూల మీడియాలో ఊదరగొట్టిన కథనం. ఎంపీల సమావేశంలో టీడీపీ కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు ఈ మాటలన్నారని టీడీపీ మీడియా చెప్పుకొచ్చింది. అయితే కేంద్రమంత్రుల ధీరత్వంలో బీరకాయతత్వం మాత్రమే ఉందని మరోసారి తేలిపోయింది. ప్రత్యేకహోదాపై కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజీనామాలు చేసి పారేస్తామన్న ఇద్దరు మంత్రలు కూడా హాజరవుతారని భావించారు. కానీ విజయవంతంగా ఇద్దరు మంత్రులు సుజనా, అశోక్‌ గజపతి రాజు డుమ్మా కొట్టారు. ఆ పరిసరాల్లోనే ఎక్కడా వారిద్దరూ కనిపించలేదు. టీడీపీ ఎంపీలు కాసేపు నినాదాలు చేసి హోదాపై పోరాటాన్ని మమ అనిపించారు.

Also Read సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…

అమ‌లాపాల్ కాపురంలో చిచ్చుకు అదే కార‌ణ‌మా..!

Click on Image to Read:

ysrcp

ysrcp flag

tamilnadu mp's

anna rambabu, mla ashok reddy

pattiseema project

chandrababu modi

anna rambabu, mla ashok reddy

pattiseema project

chandrababu modi

ke krishnamurty

undavalli-letter

888

lagadapati-rajgopal

jc comments

chandrababu

ysr statue

ysrcp zptc

akula-satyanarayana

kvp chandrababu naidu

spy reddy daughter

mla roja

kodela

jc-prabhakar-reddy-intervie

jc-prabhakar-reddy

First Published:  1 Aug 2016 2:30 AM GMT
Next Story