Telugu Global
NEWS

మాయావ‌తిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ద‌యాశంక‌ర్ సింగ్ అరెస్టు!

బీఎస్‌పి అధినేత్రి మాయావ‌తిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బ‌హిష్కృత బిజెపి  నాయ‌కుడు ద‌యాశంక‌ర్ సింగ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌, బీహార్ పోలీసులు క‌లిసి బీహార్‌లోని బ‌క్స‌ర్‌లో ఆయ‌న‌ను అరెస్టు చేసిన‌ట్టుగా తెలుస్తోంది.  బీఎస్‌పి కార్య‌క‌ర్త‌లు చేసిన ఫిర్యాదు మేర‌కు ద‌యాశంక‌ర్ సింగ్‌పై ఎస్‌సి ఎస్‌టి చ‌ట్టం ప్ర‌కారం కేసు న‌మోదు కాగా,  ఆయ‌న ఇన్నాళ్లూ పోలీసుల‌కు దొర‌క‌కుండా త‌ప్పించుకుని తిరుగుతున్నారు. మాయావ‌తి టిక్కెట్లను ఎక్కువ డ‌బ్బు ఇచ్చిన వారికే ఇస్తూ… గంట‌ల వ్య‌వ‌ధిలోనే మార్చేసి […]

మాయావ‌తిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ద‌యాశంక‌ర్ సింగ్ అరెస్టు!
X

బీఎస్పి అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిష్కృత బిజెపి నాయకుడు యాశంకర్ సింగ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్త ప్రదేశ్‌, బీహార్ పోలీసులు లిసి బీహార్లోని క్సర్లో ఆయను అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. బీఎస్పి కార్యర్తలు చేసిన ఫిర్యాదు మేరకు యాశంకర్ సింగ్పై ఎస్సి ఎస్టి ట్టం ప్రకారం కేసు మోదు కాగా, ఆయ ఇన్నాళ్లూ పోలీసుల‌కు దొర‌క‌కుండా త‌ప్పించుకుని తిరుగుతున్నారు. మాయావతి టిక్కెట్లను ఎక్కువ బ్బు ఇచ్చిన వారికే ఇస్తూగంట వ్యధిలోనే మార్చేసి అమ్ముతున్నారని, ఆమె ఒక వేశ్యలా ప్రర్తిస్తున్నారనియాశంకర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. రువాత ఆయ వ్యాఖ్యకు క్షమాప చెబుతూఆమె టిక్కెట్లను అమ్మడం మాత్రం నిజమేనన్నారు. సింగ్ మాటలు రాజకీయ ర్గాల్లో దుమారం రేపటంతో బిజెపి ఆయను ఆరు సంవత్సరాల పాటు పార్టీనుండి హిష్కరించింది.

First Published:  29 July 2016 4:02 AM GMT
Next Story