Telugu Global
NEWS

వ‌న్య‌ప్రాణుల‌ వేట కేసులో...స‌ల్మాన్ నిర్దోషి " రాజ‌స్థాన్ హైకోర్టు

వ‌న్య‌ప్రాణుల‌ను వేటాడిన రెండు కేసుల్లో బాలివుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్‌ని రాజ‌స్థాన్ హైకోర్టు నిర్దోషిగా పేర్కొంది. దీంతో  కొన్ని ఏళ్లుగా కొన‌సాగుతున్నఈ కేసుల్లో స‌ల్మాన్‌ఖాన్‌కి ఊర‌ట ల‌భించింది. సోమ‌వారం కోర్టు ఈ తీర్పుని వెలువ‌రించింది. 1998లో హ‌మ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగుకి వెళ్లిన‌పుడు జోథ్‌పూర్ శివారుల్లోని అట‌వీ ప్రాంతంలో స‌ల్మాన్ ఖాన్ ర‌క్షిత వ‌న్య ప్రాణి అయిన ఓ కృష్ణ జింక‌ను, ఓ మాములు జింక‌ను వేటాడి చంపిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు రావ‌టంతో పోలీసులు ఆయ‌న‌పై […]

వ‌న్య‌ప్రాణుల‌ వేట కేసులో...స‌ల్మాన్ నిర్దోషి   రాజ‌స్థాన్ హైకోర్టు
X

న్యప్రాణులను వేటాడిన రెండు కేసుల్లో బాలివుడ్ టుడు ల్మాన్ ఖాన్ని రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా పేర్కొంది. దీంతో కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్నఈ కేసుల్లో ల్మాన్ఖాన్కి ఊర భించింది. సోమవారం కోర్టు తీర్పుని వెలువరించింది. 1998లో మ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగుకి వెళ్లినపుడు జోథ్పూర్ శివారుల్లోని అటవీ ప్రాంతంలో ల్మాన్ ఖాన్ క్షిత న్య ప్రాణి అయిన కృష్ణ జింకను, మాములు జింకను వేటాడి చంపినట్టుగా ఆరోపలు రావటంతో పోలీసులు ఆయపై కేసులు మోదు చేశారు. జోథ్పూర్ కోర్టు రెండు కేసుల్లో ల్మాన్కి ఏడాది, ఐదేళ్ల పాటు జైలు శిక్షవిధించింది. స్థానిక కోర్టు తీర్పుపై ల్మాన్ హైకోర్టుకి వెళ్లారు. మే చివరి వారంలో కేసుకి సంబంధించిన వాదలు పూర్తగా కోర్టు తీర్పుని రిజర్వులో ఉంచింది. సోమవారం తుదితీర్పుని వెలువరించిన రాజస్థాన్ హైకోర్టు ల్మాన్ ఖాన్ని నిర్దోషిగా ప్రటించింది.

First Published:  25 July 2016 12:20 AM GMT
Next Story