Telugu Global
CRIME

చిన్నారి పెళ్లి కూతురు బాయ్‌ఫ్రెండ్‌పై… వెయ్యిపేజీల ఛార్జిపీటు!

చిన్నారి పెళ్లికూతురు సీరియ‌ల్ న‌టి ప్ర‌త్యూషా బెన‌ర్జీ ఆత్మ‌హ‌త్య కేసులో ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌పై ముంబ‌యి పోలీసులు 1000పేజీల ఛార్జిషీటుని కోర్టులో దాఖ‌లు చేశారు. రాహుల్ రాజ్ ఆమెని వేధించాడ‌ని, హింసించాడ‌ని, ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించాడ‌ని అందులో పేర్కొన్నారు. బుధ‌వారం ముంబ‌యిలోని బోరివ‌లి కోర్టులో ఛార్జిషీటు దాఖ‌లు చేసిన  స‌మ‌యంలో రాహ‌ల్ త‌న స్నేహితుడితో క‌లిసి కోర్టుకి హాజ‌ర‌య్యాడు. అత‌ను ప్ర‌స్తుతం ముంద‌స్తు బెయిల్ మీద బ‌య‌టే ఉన్నాడు. అయితే ఈ నెల 30న కేసు […]

చిన్నారి పెళ్లి కూతురు బాయ్‌ఫ్రెండ్‌పై… వెయ్యిపేజీల ఛార్జిపీటు!
X

చిన్నారి పెళ్లికూతురు సీరియ‌ల్ నటి ప్రత్యూషా బెనర్జీ ఆత్మత్య కేసులో ఆమె బాయ్ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్పై ముంబయి పోలీసులు 1000పేజీల ఛార్జిషీటుని కోర్టులో దాఖలు చేశారు. రాహుల్ రాజ్ ఆమెని వేధించాడని, హింసించాడని, ఆత్మత్యకు ప్రేరేపించాడని అందులో పేర్కొన్నారు. బుధవారం ముంబయిలోని బోరివలి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసిన యంలో రాహల్ స్నేహితుడితో లిసి కోర్టుకి హాజయ్యాడు. అతను ప్రస్తుతం ముందస్తు బెయిల్ మీద టే ఉన్నాడు. అయితే నెల 30 కేసు విచారకోసం అతను కోర్టుకి హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

ప్రత్యూష‌, రాహుల్ టెలిఫోన్ సంభాష ఆడియో రికార్డులను ఆధారంగా చేసుకుని పోలీసులు ఎక్కువభాగం ర్యాప్తు చేశారు. సాక్ష్యుల మాటను, బ్యాంక్ స్టేట్మెంట్ను, కాల్ డాటా రికార్డులను, ఫోరెన్సిక్ నివేదికను, ఆసుపత్రి పేపర్లను సైతం ఛార్జిషీటులో పొందుపొరచారు. 45 మంది నుండి సాక్ష్యాలు సేకరించారు. రాహుల్ ప్రత్యూషపై చేతడి చేసినట్టుగా ఆమె ల్లి పేర్కొంది. ప్రత్యూష గుర్గావ్లో ఫ్లాట్లో ఏప్రిల్ ఒకటిన ఆత్మత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

First Published:  21 July 2016 5:25 AM GMT
Next Story