Telugu Global
Cinema & Entertainment

రాజమౌళీ హీరో కోరిక తీరనుందా ?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఒక పేరు కాదు. ఒక బ్రాండ్ గా మారింది. బాహుబ‌లి చిత్రంతో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు మారు మోగింది. క‌ట్ చేస్తే .. రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కాక ముందు హీరో కావాల‌నుకున్నార‌ట‌. అయితే హీరో కావ‌లంటే గ్రామంలో వుంటే కుద‌ర‌దు.. హైద‌రాబాద్ వంటి సిటి కి వెళ్లి ప్ర‌య‌త్నం చేస్తేనే సాధ్య ప‌డుతుంది అని ఆయ‌న సోద‌రుడు కాంచి చెప్పార‌ట‌. అమృతం సీరియ‌ల్ తో ద‌ర్శ‌కుడిగా కాంచి మంచి పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. […]

రాజమౌళీ హీరో కోరిక తీరనుందా ?
X

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఒక పేరు కాదు. ఒక బ్రాండ్ గా మారింది. బాహుబ‌లి చిత్రంతో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు మారు మోగింది. క‌ట్ చేస్తే .. రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కాక ముందు హీరో కావాల‌నుకున్నార‌ట‌. అయితే హీరో కావ‌లంటే గ్రామంలో వుంటే కుద‌ర‌దు.. హైద‌రాబాద్ వంటి సిటి కి వెళ్లి ప్ర‌య‌త్నం చేస్తేనే సాధ్య ప‌డుతుంది అని ఆయ‌న సోద‌రుడు కాంచి చెప్పార‌ట‌. అమృతం సీరియ‌ల్ తో ద‌ర్శ‌కుడిగా కాంచి మంచి పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. కాంచికి తెలియ‌ని విష‌యం వుండేది కాద‌ట‌. అందుకే ఆయ‌న్న రాజ‌మౌళి స‌ర్వ‌జ్ఞ అనేవార‌ట‌. రాజ‌మౌళి బ్ర‌ద‌ర్స మొత్తం 13 మంది క‌జిన్స్ ట‌. వారిలో కాంచి ఒక మార్గ‌దర్ని గా అంద‌రు పిలిచే వార‌ట‌.

ఎన్నో విష‌యాలు తెలిసిన త‌న సోద‌ర‌డు కాంచి సినిమా ద‌ర్శ‌క‌త్వం చేస్తే ఎలా వుంటుందో చూడాల‌ని వుండేద‌ట రాజ‌మౌళికి. ఆ కోరిక ఒక థ్రిల్ల‌ర్ రూపంలో తీరనుంది. ఎస్ ఎస్ కాంచి.. షో టైమ్ పేరు తో ఒక చిత్రం చేశారు. సోమవారం హైద‌రాబాద్ లో ఈ చిత్రం టీజ‌ర్ లాంచ్ చేశారు. ఈసంద‌ర్బంగా రాజ‌మౌళి చెప్పిన విశేషం అన‌మాట ఇది.

First Published:  21 Jun 2016 3:25 AM GMT
Next Story