Telugu Global
NEWS

వైసీపీలోకి గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఇటీవల టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీలోని గిద్దలూరు నేతలు ఒక్కొక్కరుగా వైసీపీలోకి వస్తున్నారు. తాజాగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే యాళ్లూరి వెంకటరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు.త్వరలో వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. తాను మొదటి నుంచి వైఎస్‌ అభిమానినేనని వెల్లడించారు. అయితే 2004లో కాంగ్రెస్ నుంచి అవకాశం రాకపోవడం, టీడీపీ వాళ్లు టికెట్ ఇస్తామనడంతోనే టీడీపీలోకి వెళ్లినట్టు చెప్పారు. జగన్‌ సమక్షంలోనే వైసీపీలో చేరుతానని ఆయన చెప్పారు. ఇటీవల […]

వైసీపీలోకి గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే
X

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఇటీవల టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీలోని గిద్దలూరు నేతలు ఒక్కొక్కరుగా వైసీపీలోకి వస్తున్నారు. తాజాగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే యాళ్లూరి వెంకటరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు.త్వరలో వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. తాను మొదటి నుంచి వైఎస్‌ అభిమానినేనని వెల్లడించారు. అయితే 2004లో కాంగ్రెస్ నుంచి అవకాశం రాకపోవడం, టీడీపీ వాళ్లు టికెట్ ఇస్తామనడంతోనే టీడీపీలోకి వెళ్లినట్టు చెప్పారు. జగన్‌ సమక్షంలోనే వైసీపీలో చేరుతానని ఆయన చెప్పారు. ఇటీవల మరో ఎన్‌ఆర్ఐ కూడా టీడీపీకి రాజీనామా చేశారు. వీరు వచ్చేఎన్నికల్లో గిద్దలూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేయాలనుకుంటున్నారు

Click on Image to Read:

gunta-srinivas

sakshi-signales

kodela

viveka-comments-on-nellore-

mla-raghurami-reddy

tdp-eruvaka-program

kodela

kodela-shiva-parasad

roja-letter

tdp-vs-ysrcp

ambati-rambabu

cp-cabinet

agriculture-crop-holiday

vivek

si-masaj

silver-plates

r-krishnaiah

mp-avinash

First Published:  21 Jun 2016 12:06 AM GMT
Next Story