Telugu Global
National

పందికి నామ‌క‌ర‌ణోత్సవం చేశారు...ర‌వీంద్ర చ‌వాన్ అని పేరుపెట్టారు!

బిజెపి  ప్ర‌జాప్ర‌తినిధులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఏదో ఒక వ‌ర్గ‌పు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గాయ‌ప‌రుస్తూనే ఉన్నారు. గ‌తంలో వికె సింగ్ అనే బిజెపి నేత ద‌ళితుల‌ను శున‌కాల‌తో పోల్చ‌గా, ఇప్పుడు  మ‌హారాష్ట్ర డొంబివిలి నియోజ‌క వ‌ర్గానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నఎమ్మెల్యే ర‌వీంద్ర చ‌వాన్ పందులతో పోల్చాడు. థానేలోని క‌ల్యాణ్ లో జ‌రిగిన స్మార్ట్ సిటీ ప్రారంభోత్స‌వ  కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ, న‌రేంద్ర మోడీ, ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ద‌ళితుల‌ను అన్నివిధాలా పైకి తెచ్చే కృషి చేస్తున్నారు… అని చెప్ప‌టం […]

పందికి నామ‌క‌ర‌ణోత్సవం చేశారు...ర‌వీంద్ర చ‌వాన్ అని పేరుపెట్టారు!
X

బిజెపి ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు వివాదాస్ప వ్యాఖ్యతో ఏదో ఒక ర్గపు ప్ర నోభావాలను గాయరుస్తూనే ఉన్నారు. తంలో వికె సింగ్ అనే బిజెపి నేత ళితులను శునకాలతో పోల్చగా, ఇప్పుడు హారాష్ట్ర డొంబివిలి నియోజ ర్గానికి ప్రాతినిథ్యం హిస్తున్నఎమ్మెల్యే వీంద్ర వాన్ పందులతో పోల్చాడు. థానేలోని ల్యాణ్ లో రిగిన స్మార్ట్ సిటీ ప్రారంభోత్స కార్యక్రమంలో మాట్లాడుతూ, రేంద్ర మోడీ, ముఖ్యమంత్రి దేవేంద్ర డ్నవీస్ ళితులను అన్నివిధాలా పైకి తెచ్చే కృషి చేస్తున్నారుఅని చెప్పటం కోసం మాత్రం పొంతలేని ఒకటి చెప్పాడు. తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

అబ్రహం లింకన్ మురికి కాల్వనుండి పందిపిల్లను తెచ్చి శుభ్రం చేశారని, అలాగే రేంద్రమోడీ, దేవేంద్ర డ్నవీస్ ళితులను పైకి తెస్తున్నారని చెప్పుకొచ్చాడు. మాటలు ఉన్నవీడియో సామాజిక మాధ్యమాల్లో ల్ చేస్తూ, తీవ్ర దుమారం రేపింది. వాన్ క్షమాప చెప్పాలని ప్రతిపక్షాలు, ళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఎన్సిపి పార్టీ, వాన్ వ్యాఖ్యను తీవ్రంగా నిరసిస్తూ పందికి నామణోత్సవం అనే కార్యక్రమం నిర్వహించి, దానికి వీంద్ర వాన్ అని పేరు పెట్టింది. వివాదంపై వ్యాఖ్యానించడానికి వీంద్ర వాన్ నిరాకరించాడు.

First Published:  20 Jun 2016 8:10 PM GMT
Next Story