Telugu Global
Cinema & Entertainment

మ‌హేష్ బాబు హీరోయిన్ ది పెద్ద గొంతట‌..!

ప్ర‌స్తుతం  బాలీవుడ్  యంగ్ హీరోయిన్  ప‌రిణితి చోప్రా మ‌హేష్ బాబుకు  బాగా రీచ్ అయ్యి వుంటుంది. ఎందుకంటే త‌మిళ ద‌ర్శ‌కుడు  ముర‌గ‌దాస్   ..మ‌హేష్ తో చేస్తున్న బై లింగ్విల్ ఫిల్మ్  చిత్రంలో   హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ‌నే  తీసుకునే  ఆలోచ‌న చేస్తున్నారు. రెమ్యున్ రేష‌న్  4 కోట్లు అడిగిన‌ప్ప‌టికి.. క‌న్విన్స్ అయ్యారు.   శుద్ద దేసి  రొమాన్స్ , హ‌సీ తో ఫ‌సీ, చిత్రాలు ఆమేకు మంచి పేరు తెచ్చాయి. ప్ర‌స్తుతం  మేరి ప్యారి బిందు  చిత్రంలో  […]

మ‌హేష్ బాబు హీరోయిన్ ది పెద్ద గొంతట‌..!
X

ప్ర‌స్తుతం బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప‌రిణితి చోప్రా మ‌హేష్ బాబుకు బాగా రీచ్ అయ్యి వుంటుంది. ఎందుకంటే త‌మిళ ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్ ..మ‌హేష్ తో చేస్తున్న బై లింగ్విల్ ఫిల్మ్ చిత్రంలో హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ‌నే తీసుకునే ఆలోచ‌న చేస్తున్నారు. రెమ్యున్ రేష‌న్ 4 కోట్లు అడిగిన‌ప్ప‌టికి.. క‌న్విన్స్ అయ్యారు. శుద్ద దేసి రొమాన్స్ , హ‌సీ తో ఫ‌సీ, చిత్రాలు ఆమేకు మంచి పేరు తెచ్చాయి. ప్ర‌స్తుతం మేరి ప్యారి బిందు చిత్రంలో బిజీగా వున్న ఈ ముద్దుగ‌మ్మ క్లాస్ లో ఉన్న‌ప్పుడు త‌న‌దే పెద్ద గొంతట‌. అంబాల నుంచి ముంబాయికి వ‌చ్చి ఏం కోల్పోయారు అంటే ప‌చ్చ‌ద‌నం ..ప‌రిశుభ్రం అంటు చెప్పింది. మ‌రి సౌత్ లో ఫ‌స్ట్ ఫిల్మ్ చేస్తున్న ఈ బాలీవుడ్ సుంద‌రి చిత్రం క్లిక్ అయితే మ‌న టాప్ హీరోయిన్స్ కు ఎర్త్ ప్రారంభం అయిన‌ట్లే.

First Published:  15 Jun 2016 5:20 AM GMT
Next Story