Telugu Global
NEWS

పనామా ఎఫెక్ట్‌... బాబు నష్టనివారణా చర్యలు

నల్లకుభేరుల గుట్టురట్టు చేస్తున్న పనామా జాబితాలో హెరిటేజ్‌ డైరెక్టర్‌ మోటపర్తి వెంకట శివరామ ప్రసాద్‌ పేరు రావడంతో టీడీపీ నేతలు కంగ్గు తిన్నారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు పరువు మంటకలిసింది. దీంతో మోటపర్తికి, తమకు ఎలాంటి సంబంధం లేదని చాటుకునేందుకు చంద్రబాబు చర్యలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా శిరవామ ప్రసాద్‌ చేత డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేయించారు. ఈ విషయాన్ని సెబికి హెరిటేజ్‌ సంస్థ సమాచారం అందించింది. Click on Image to Read:

పనామా ఎఫెక్ట్‌... బాబు నష్టనివారణా చర్యలు
X

నల్లకుభేరుల గుట్టురట్టు చేస్తున్న పనామా జాబితాలో హెరిటేజ్‌ డైరెక్టర్‌ మోటపర్తి వెంకట శివరామ ప్రసాద్‌ పేరు రావడంతో టీడీపీ నేతలు కంగ్గు తిన్నారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు పరువు మంటకలిసింది. దీంతో మోటపర్తికి, తమకు ఎలాంటి సంబంధం లేదని చాటుకునేందుకు చంద్రబాబు చర్యలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా శిరవామ ప్రసాద్‌ చేత డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేయించారు. ఈ విషయాన్ని సెబికి హెరిటేజ్‌ సంస్థ సమాచారం అందించింది.

Click on Image to Read:

chandrababu-cm

tdp-rajyasabha-elections

rami-reddy-pratap-kumar-red

CM-Ramesh

sona-chowdary

revanth-reddy

pratap-reddy

chandrababu-naidu

Rosaiah,-EVKS-Elangovan

CNN

First Published:  12 May 2016 11:52 PM GMT
Next Story