Telugu Global
NEWS

అంగన్‌వాడీలంటే దొంగ ఓట్లు చేర్చేవారు... ఉన్న ఓట్లు తీసేవారు..! అన్న భావన...

అంగన్‌వాడీ కేంద్రాలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూచించారు. విజయవాడలో మాట్లాడిన కోడెల… ఆరోగ్యకరమైన సమాజం కోసం పనిచేయాలని సూచించారు. మహారాష్ట్రలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై అధ్యయనం చేశామని అక్కడ అంగన్ వాడీ వ్యవస్థ చాలా బలంగా ఉందని చెప్పారు. ఏపీలో మాత్రం అంగన్‌వాడీ సిబ్బంది అంటే దొంగ ఓట్లు చేర్చేందుకు… ఉన్న ఓట్లను తీసివేసేందుకు ఉన్నవారు అన్న అభిప్రాయం ఉందన్నారాయన.  మహారాష్ట్రలో అధ్యయనం చేసిన అంశాలపై సీఎంకు నివేదిక అందజేస్తామన్నారు.  పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో […]

అంగన్‌వాడీలంటే దొంగ ఓట్లు చేర్చేవారు... ఉన్న ఓట్లు తీసేవారు..! అన్న భావన...
X

అంగన్‌వాడీ కేంద్రాలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూచించారు. విజయవాడలో మాట్లాడిన కోడెల… ఆరోగ్యకరమైన సమాజం కోసం పనిచేయాలని సూచించారు. మహారాష్ట్రలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై అధ్యయనం చేశామని అక్కడ అంగన్ వాడీ వ్యవస్థ చాలా బలంగా ఉందని చెప్పారు. ఏపీలో మాత్రం అంగన్‌వాడీ సిబ్బంది అంటే దొంగ ఓట్లు చేర్చేందుకు… ఉన్న ఓట్లను తీసివేసేందుకు ఉన్నవారు అన్న అభిప్రాయం ఉందన్నారాయన. మహారాష్ట్రలో అధ్యయనం చేసిన అంశాలపై సీఎంకు నివేదిక అందజేస్తామన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో మహారాష్ట్ర కంటే మనమే బెటర్‌గా ఉన్నామన్నారు.

Click on Image to Read:

cbn-yashki

ysrcp-paderu

YS-Jagan

allu-arjun

roja1212

yanamala-lokesh

CM-Babu-Lal1

mla-shoba

women-proprty

chandrababu-phone

lokesh

speaker-madhusudhana-chary

chevireddy-bonda-uma

MP-Mallareddy

Gali-Muddu-Krishnama-Naidu

pub-disco

babu-birthday

First Published:  22 April 2016 8:50 AM GMT
Next Story