Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ ను కామెంట్ చేసిన హీరో..!

ఇండ‌స్ట్రీ హీరో సెంట్రిక్ . వాళ్లు ఏం చేసిన .. ఏం మాట్లాడిన చెల్లుతుంది అనే ఒక ధోర‌ణి వుంటుంది. అలా అని అంద‌రు హీరోలు నోరు జార‌డం ఉండ‌ద‌నుకోండి. ఈ మ‌ధ్య ఒక కుర్ర హీరో..త‌న ప‌క్క‌న న‌టించిన హీరోయిన్ న‌డుము గురించి ఆడియో విడుద‌ల రోజు వ్యాఖ్య‌నించ‌డం ఆమేకు కొంత ఇబ్బంది క‌లిగించింద‌నే టాక్ వినిపిస్తుంది. సూటిగా చెప్పుకుంటే..సుప్రీమ్ ఆడియో ఫంక్ష‌న్ రోజు.. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్.. రాసి ఖ‌న్న న‌డుము ను చూస్తే […]

హీరోయిన్ ను కామెంట్ చేసిన హీరో..!
X

ఇండ‌స్ట్రీ హీరో సెంట్రిక్ . వాళ్లు ఏం చేసిన .. ఏం మాట్లాడిన చెల్లుతుంది అనే ఒక ధోర‌ణి వుంటుంది. అలా అని అంద‌రు హీరోలు నోరు జార‌డం ఉండ‌ద‌నుకోండి. ఈ మ‌ధ్య ఒక కుర్ర హీరో..త‌న ప‌క్క‌న న‌టించిన హీరోయిన్ న‌డుము గురించి ఆడియో విడుద‌ల రోజు వ్యాఖ్య‌నించ‌డం ఆమేకు కొంత ఇబ్బంది క‌లిగించింద‌నే టాక్ వినిపిస్తుంది. సూటిగా చెప్పుకుంటే..సుప్రీమ్ ఆడియో ఫంక్ష‌న్ రోజు.. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్.. రాసి ఖ‌న్న న‌డుము ను చూస్తే విజ‌ల్ వేయాల‌నిపించింద‌ని వ్యాఖ్య‌నించాడు. ఆ సంద‌ర్బంలో అందిర‌తో పాటు రాసిఖ‌న్నా న‌వ్విన‌ప్ప‌టికి.. ఆ త‌రువాత ఆ విష‌యం పై ఆమె సిరియ‌స్ అయ్యింద‌నే టాక్ వినిపిస్తుంది. అయిన కో ఆర్టిస్ట్ ల న‌డుముల గురించి.. థైయ్స్ గురించి మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు ? అనేది క్రిటిక్స్ వేస్తున్న ప్ర‌శ్న‌.?

First Published:  17 April 2016 6:12 AM GMT
Next Story