Telugu Global
Cinema & Entertainment

దీపిక ప‌దుకోణ్ ల‌వ‌ర్ తో త‌మ‌న్నా....!

వాస్త‌వంగా మ‌న హీరోయిన్స్ అంద‌రు ఉత్త‌రాదికి చెందిన వారే. అయితే ఇక్క‌డ విజ‌యవంత‌మైన త‌రువాత బాలీవుడ్ లో త‌మ లక్ ను టెస్ట్ చేసుకుంటూనే వుంటారు.ఇదే త‌ర‌హాలో త‌మ‌న్నా ప‌లు చిత్రాలు బి టౌన్ లో చేసింది. కానీ అక్కడ‌ త‌గిన బ్రేక్ రాలేదు. దీంతో త‌మ‌న్నా ప‌ని అయిపోయింది బాలీవుడ్ లో అనే టాక్స్ వినిపించాయి. అయితే బాహుబ‌లి చిత్రంలో త‌మ‌న్నాను చూసిన బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్స్ మ‌ళ్లీ త‌మ‌న్నా పై దృష్టి సారించారు. తాజాగా […]

దీపిక ప‌దుకోణ్ ల‌వ‌ర్ తో త‌మ‌న్నా....!
X

వాస్త‌వంగా మ‌న హీరోయిన్స్ అంద‌రు ఉత్త‌రాదికి చెందిన వారే. అయితే ఇక్క‌డ విజ‌యవంత‌మైన త‌రువాత బాలీవుడ్ లో త‌మ లక్ ను టెస్ట్ చేసుకుంటూనే వుంటారు.ఇదే త‌ర‌హాలో త‌మ‌న్నా ప‌లు చిత్రాలు బి టౌన్ లో చేసింది. కానీ అక్కడ‌ త‌గిన బ్రేక్ రాలేదు. దీంతో త‌మ‌న్నా ప‌ని అయిపోయింది బాలీవుడ్ లో అనే టాక్స్ వినిపించాయి. అయితే బాహుబ‌లి చిత్రంలో త‌మ‌న్నాను చూసిన బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్స్ మ‌ళ్లీ త‌మ‌న్నా పై దృష్టి సారించారు. తాజాగా తమన్నా కి ఒక బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. యువ క‌థానాయ‌కుడు ర‌ణ్ వీర్ సింగ్ తో క‌ల‌సి న‌టించే ఆఫ‌ర్ కొట్టింది. రొహిత్ శెట్టి డైరెక్ష‌న్ లో ఈ చిత్రం మూడు భాష‌ల్లో తెర‌కెక్కనుంది. మ‌రి దీపిక ప‌దుకోణ్ మాన‌స చోరుడితో క‌ల‌సి న‌టిస్తున్న చిత్ర‌మైన ఈ ముద్దుగుమ్మ‌కు హిట్ తెస్తుందో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ.

First Published:  9 April 2016 11:54 PM GMT
Next Story