Telugu Global
Cinema & Entertainment

శ్రీజ పెళ్లికి వెళ్లిన పవన్ భార్య?

నిజమే చిరంజీవి తనయ శ్రీజ పెళ్లికి పవన్ వెళ్లలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న పవన్…. అంతా ఊహించినట్టుగానే పెళ్లికి హాజరుకాలేదు. అయితే తన తరఫును తన భార్య అన్నా లెజ్నేవాను శ్రీజ పెళ్లికి పంపించాడు పవన్. అచ్చమైన హిందూ సంప్రదాయంలో ముస్తాబైన అన్నా లెజ్నెవా… శ్రీజ వెడ్డింగ్ రిసెప్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పబ్లిక్ ప్లేసుల్లో పెద్దగా కనిపించడానికి ఇష్టపడదు అన్నా. ఈసారి మాత్రం పవన్ […]

శ్రీజ పెళ్లికి వెళ్లిన పవన్ భార్య?
X
నిజమే చిరంజీవి తనయ శ్రీజ పెళ్లికి పవన్ వెళ్లలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న పవన్…. అంతా ఊహించినట్టుగానే పెళ్లికి హాజరుకాలేదు. అయితే తన తరఫును తన భార్య అన్నా లెజ్నేవాను శ్రీజ పెళ్లికి పంపించాడు పవన్. అచ్చమైన హిందూ సంప్రదాయంలో ముస్తాబైన అన్నా లెజ్నెవా… శ్రీజ వెడ్డింగ్ రిసెప్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పబ్లిక్ ప్లేసుల్లో పెద్దగా కనిపించడానికి ఇష్టపడదు అన్నా. ఈసారి మాత్రం పవన్ లేకపోవడంతో… అతడి తరఫును ఈ ఫంక్షన్ కు హాజరైంది. ఫంక్షన్ లో కూడా కేవలం కొన్ని కార్యక్రమాలకే పరిమితమైంది. అప్పుడు తీసిన ఫొటోనే ఇది.
First Published:  2 April 2016 5:49 AM GMT
Next Story