Telugu Global
Cinema & Entertainment

త్రిష‌, నయ‌న తార రేసు నుంచి అవుట్..!

కంగ‌న లీడ్ రోల్ లో   క్వీన్  చిత్రం ఘ‌న విజ‌యం  సాధించిన విష‌యం తెలిసిందే. ఏకంగా ఈ చిత్రం  నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌రెస్ అవార్డు సొంతం చేసుకుంది.  క‌ట్ చేస్తే..  ఈ చిత్రాన్ని    న‌టి, ద‌ర్శ‌క‌రాలు  రేవ‌తి  రీమేక్ చేస్తున్నారు.   ఈ చిత్రంలో  కంగ‌న రోల్ కు ఇప్ప‌టి వ‌ర‌కు   అందాల ముద్దుగుమ్మ త్రిష‌..    హాట్ బ్యూటీ న‌య‌న‌తార ల పేర్లు వినిపించాయి.  అయితే  కోలీవుడ్ లో అందిన లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం లో   […]

త్రిష‌, నయ‌న తార రేసు నుంచి అవుట్..!
X

కంగ‌న లీడ్ రోల్ లో క్వీన్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఏకంగా ఈ చిత్రం నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌రెస్ అవార్డు సొంతం చేసుకుంది. క‌ట్ చేస్తే.. ఈ చిత్రాన్ని న‌టి, ద‌ర్శ‌క‌రాలు రేవ‌తి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కంగ‌న రోల్ కు ఇప్ప‌టి వ‌ర‌కు అందాల ముద్దుగుమ్మ త్రిష‌.. హాట్ బ్యూటీ న‌య‌న‌తార ల పేర్లు వినిపించాయి. అయితే కోలీవుడ్ లో అందిన లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం లో త‌మిళ‌, మ‌ల‌యాళ లాంగ్వేజెస్ లో బాగా ఫేమస్ అయిన పార్వ‌తి అనే హీరోయిన్ ను సెలెక్ట్ చేశార‌ని టాక్. ఈ చిత్రానికి రేవ‌తి డైరెక్ష‌న్ చేస్తుండ‌గా.. సుహాసిని మ‌ణిర‌త్నం సంభాష‌ణ‌లు రాస్తున్నారు.మ‌రి ఇద్ద‌రి సీనియ‌ర్స్ ను కాద‌ని.. కొత్త హీరోయిన్ తో వెళ్ల‌నున్న రేవ‌తి ఆలోచ‌న వెన‌క అస‌లు ఉద్దేశ్యం తెలియాలంటే రిలీజ్ అయిన త‌రువాత ఏ రేంజ్ లో హిట్ కొడుతుందో చూడాలి.

First Published:  18 March 2016 5:41 AM GMT
Next Story