Telugu Global
NEWS

రోజాపై ఆనం అనుచిత వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను వ్యక్తిగతంగా విమర్శించారు. జబర్దస్త్ ప్రోగ్రాం అయిపోగానే జగన్‌ ప్రోగ్రామ్స్‌లో రోజా రికార్డు డ్యాన్స్‌లు వేసుకోవాల్సి ఉంటుందన్నారు. జగన్‌ను 130 ఏళ్ల కాంగ్రెస్, 33 ఏళ్ల టీడీపీ ఏం చేయలేకపోయినా రోజా వల్లే  ఆ పార్టీ నాశనమైపోతుందన్నారు.  జబర్దస్త్ కార్యక్రమంలో లాగే రాజకీయాల్లోనూ రోజా కామెడీ చేస్తున్నారని విమర్శించారు. సినిమా చాన్స్‌లు లేకనే రోజా టీవీ కార్యక్రమాలు చేస్తోందన్నారు. త్వరలోనే రోజాకు మేకప్, […]

రోజాపై ఆనం అనుచిత వ్యాఖ్యలు
X

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను వ్యక్తిగతంగా విమర్శించారు. జబర్దస్త్ ప్రోగ్రాం అయిపోగానే జగన్‌ ప్రోగ్రామ్స్‌లో రోజా రికార్డు డ్యాన్స్‌లు వేసుకోవాల్సి ఉంటుందన్నారు. జగన్‌ను 130 ఏళ్ల కాంగ్రెస్, 33 ఏళ్ల టీడీపీ ఏం చేయలేకపోయినా రోజా వల్లే ఆ పార్టీ నాశనమైపోతుందన్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో లాగే రాజకీయాల్లోనూ రోజా కామెడీ చేస్తున్నారని విమర్శించారు. సినిమా చాన్స్‌లు లేకనే రోజా టీవీ కార్యక్రమాలు చేస్తోందన్నారు. త్వరలోనే రోజాకు మేకప్, వైసీపీకి ప్యాకప్, జగన్‌కు లాకప్ తప్పదన్నారు ఆనం.

Click on image to read:

devid-raj

bhuma-akhila-priya

bhuma

jagan-akhilpriya

roja-gali

adhinarayana-reddy

jagan-jc-rahul

revanthCM-KCR-Worry-About-His-Ging

pawan

316d158c-2a72-4e93-80b9-bbb41a88eb42

cbn-doctorate

ysrcp

veni-krishna

balakrishna-speech

vote-for-note-1

ambati

RGV Chiranjeevi Pawan kalyan

jagan-harikrishna

Ramgopal Varma

babu-balakrishna

sakshi

First Published:  28 Feb 2016 4:30 AM GMT
Next Story