Telugu Global
Cinema & Entertainment

అప్పుడు రజనీకాంత్ కు ల‌వ‌ర్.. మ‌ద‌ర్‌.. ఇప్పుడేంటో..?

ఇండ‌స్ట్రీలో హీరో ఒక చెట్టు లాంటివాడు. కెరీర్ ఆయుషు చాలా కాలం వుంటుంది. 60 సంవ‌త్స‌రాల వ‌య‌సులోను 16ఏళ్ల వ‌య‌సున్న హీరోయిన్ తో యాక్ట్ చేస్తారు. అదే హీరోయిన్ విషయానికి వస్తే ఇది పూర్తిగా భిన్నం. వాళ్ల కెరీర్ గ‌ట్టిగా 10 సంవ‌త్స‌రాలు కంటిన్యూ కావ‌డ‌మే గొప్ప విష‌యం. ఆ త‌రువాత వాళ్లు హీరోయిన్స్ గా క‌నిపించరు. సెకండ్ ఇన్నింగ్స్ పేరు తో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అవ‌తారం ఎత్త‌క త‌ప్పదు. అలా ర‌జ‌నీకాంత్ కెరీర్ ప్రారంభంలో త‌మిళ […]

అప్పుడు రజనీకాంత్ కు ల‌వ‌ర్.. మ‌ద‌ర్‌.. ఇప్పుడేంటో..?
X

ఇండ‌స్ట్రీలో హీరో ఒక చెట్టు లాంటివాడు. కెరీర్ ఆయుషు చాలా కాలం వుంటుంది. 60 సంవ‌త్స‌రాల వ‌య‌సులోను 16ఏళ్ల వ‌య‌సున్న హీరోయిన్ తో యాక్ట్ చేస్తారు. అదే హీరోయిన్ విషయానికి వస్తే ఇది పూర్తిగా భిన్నం. వాళ్ల కెరీర్ గ‌ట్టిగా 10 సంవ‌త్స‌రాలు కంటిన్యూ కావ‌డ‌మే గొప్ప విష‌యం. ఆ త‌రువాత వాళ్లు హీరోయిన్స్ గా క‌నిపించరు. సెకండ్ ఇన్నింగ్స్ పేరు తో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అవ‌తారం ఎత్త‌క త‌ప్పదు.

అలా ర‌జ‌నీకాంత్ కెరీర్ ప్రారంభంలో త‌మిళ న‌టి అంబిక హీరోయిన్ గా న‌టించింది. అయితే ర‌జ‌నీకాంత్ న‌టించిన అరుణాచ‌లం చిత్రం సమ‌యానికే అదే అంబిక ..ర‌జ‌నీకాంత్ కు మ‌ద‌ర్ రోల్ చేసింది. ఇక తాజా స‌మాచారం ఏమిటంటే..ద‌ర్శ‌కుడు శంక‌ర్..రోబో సీక్వెల్ లో ఒక కీ రోల్ కోసం శంక‌ర్ అంబిక ను సంప్ర‌దించార‌ట‌. మ‌రి రోబో 2.0 లో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న అంబిక ను ఎలా చూపిస్తారో. ర‌జ‌నీకాంత్ కంటే వ‌య‌సులో క‌నీసం 15 సంవ‌త్స‌రాలు చిన్న‌ది ఆమే. టాలీవుడ్ లో ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ రాధకు అంబిక సొంత అక్క అనే విష‌యం తెలిసిందే.

First Published:  22 Feb 2016 8:04 AM GMT
Next Story