Telugu Global
Cinema & Entertainment

ఈ సారి ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్ గా వ‌స్తున్న మెగా హీరో..!

యంగ్ హీరోస్ లో వ‌రణ్ తేజ్ ..హీరోగా ఎస్టాబ్లీష్ కావ‌డానికి మొద‌టి నుంచి గెట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. ముకుంద చిత్రం.. కంచె, లోఫ‌ర్ ఇలా వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకుని హీరోగా చేస్తున్నాడు. ముఖ్యంగా డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్ లో చేసిన కంచె చిత్రం ఓ మంచి హీరోగా, న‌టుడిగా ఎంతో పేరు తెచ్చింది. పూరీ జ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్ లో చేసిన లోఫ‌ర్ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో మెప్పించింది. క‌ట్ చేస్తే.. తాజా గా ద‌ర్శ‌కుడు […]

ఈ సారి ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్ గా వ‌స్తున్న మెగా హీరో..!
X

యంగ్ హీరోస్ లో వ‌రణ్ తేజ్ ..హీరోగా ఎస్టాబ్లీష్ కావ‌డానికి మొద‌టి నుంచి గెట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. ముకుంద చిత్రం.. కంచె, లోఫ‌ర్ ఇలా వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకుని హీరోగా చేస్తున్నాడు. ముఖ్యంగా డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్ లో చేసిన కంచె చిత్రం ఓ మంచి హీరోగా, న‌టుడిగా ఎంతో పేరు తెచ్చింది.

పూరీ జ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్ లో చేసిన లోఫ‌ర్ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో మెప్పించింది. క‌ట్ చేస్తే.. తాజా గా ద‌ర్శ‌కుడు క్రిష్.. వ‌రుణ్ తేజ్ మ‌రో సారి జ‌త క‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సారి క్రిష్.. వ‌రుణ్ ను రిసెర్చ్ ఎనాలిసిస్ వింగ్ ఆఫీస‌ర్ గా చూపించ‌డానికి ఒక క‌థ సిద్దం చేసిన‌ట్లు తెలుస్తుంది. సాధార‌ణంగా రిసెర్చ్ ఎనాలాసిస్ వింగ్ (రా) నేప‌థ్యంగా బాలీవుడ్ లో ఎక్కువ క‌థ‌లు వ‌స్తుంటాయి. గ‌తంలో క‌త్రీనా కైఫ్, స‌ల్మాన్ ఖాన్ లీడ్ రోల్స్ లో వ‌చ్చిన ఏక్ థా టైగ‌ర్ ఈ త‌ర‌హా లోనే వ‌చ్చి ఘన విజ‌యం సాధించింది. మరి వరుణ్ తేజ్ ను ఏ విధంగా తీర్చి దిద్దుతాడో లెట్స్ వెయింట్ అండ్ సీ.

Click on Image to Read:
kareena
brahmotsavam
mahesh
Ramyakrishna-FI
First Published:  15 Feb 2016 8:55 PM GMT
Next Story