Telugu Global
Cinema & Entertainment

సందీప్ సినిమాకు భలే భలే అమ్మాయి

తాప్సి కాదన్న తర్వాత అయోమయంలో పడిపోయాడు సందీప్ కిషన్. ఏ హీరోయిన్ తీసుకోవాలో అర్థం కాక చాలా మంది పేర్లు ప్రయత్నించాడు. ఫైనల్ గా ఇప్పుడు తాప్సి స్థానాన్ని లావణ్య త్రిపాఠితో భర్తీ చేయాలని నిర్ణయించుకున్నాడు. లావణ్య కూడా సందీప్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న లావణ్య… తన సినిమాలో ఉంటే… ఆ హిట్ ఎఫెక్ట్ తనకు కూడా తగులుతుందని ఆశపడుతున్నాడు […]

సందీప్ సినిమాకు భలే భలే అమ్మాయి
X
తాప్సి కాదన్న తర్వాత అయోమయంలో పడిపోయాడు సందీప్ కిషన్. ఏ హీరోయిన్ తీసుకోవాలో అర్థం కాక చాలా మంది పేర్లు ప్రయత్నించాడు. ఫైనల్ గా ఇప్పుడు తాప్సి స్థానాన్ని లావణ్య త్రిపాఠితో భర్తీ చేయాలని నిర్ణయించుకున్నాడు. లావణ్య కూడా సందీప్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న లావణ్య… తన సినిమాలో ఉంటే… ఆ హిట్ ఎఫెక్ట్ తనకు కూడా తగులుతుందని ఆశపడుతున్నాడు సందీప్. మొత్తానికి లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆగిపోయిందనుకున్న సినిమా మళ్లీ పట్టాలపైకి వస్తోంది. సీవీ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో…. రేసుగుర్రంలో విలన్ గా నటించిన రవికిషన్… ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.
First Published:  11 Feb 2016 8:30 PM GMT
Next Story