Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతి కోసం స్పీడుగా వచ్చేశాడు

సంక్రాంతికి ఎవరి సందడి వారిది. ఓవైపు ప్రేక్షకులంతా బడా సినిమాల కోసం థియేటర్ల ముందు క్యూ కడుతుంటే… మరికొంతమంది హీరోలు మాత్రం ఫస్టు లుక్కులు… థియేట్రికల్ ట్రయిలర్స్ తో అదరగొడుతున్నారు. ఇందులో భాగంగా లాంగ్ గ్యాప్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మరోసారి అందర్నీ పలకరించాడు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న తన కొత్త సినిమా స్పీడున్నోడు థియేట్రికల్ ట్రయిలర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేశాడు. ఎక్స్ ప్రెషన్స్ లో డెవలప్ మెంట్ […]

సంక్రాంతి కోసం స్పీడుగా వచ్చేశాడు
X
సంక్రాంతికి ఎవరి సందడి వారిది. ఓవైపు ప్రేక్షకులంతా బడా సినిమాల కోసం థియేటర్ల ముందు క్యూ కడుతుంటే… మరికొంతమంది హీరోలు మాత్రం ఫస్టు లుక్కులు… థియేట్రికల్ ట్రయిలర్స్ తో అదరగొడుతున్నారు. ఇందులో భాగంగా లాంగ్ గ్యాప్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మరోసారి అందర్నీ పలకరించాడు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న తన కొత్త సినిమా స్పీడున్నోడు థియేట్రికల్ ట్రయిలర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేశాడు. ఎక్స్ ప్రెషన్స్ లో డెవలప్ మెంట్ లేకపోయినప్పటికీ…. ఫైట్లు, పాటలు బాగా దట్టింటి ట్రయిలర్ రిలీజ్ చేశారు. సోనారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో… తమన్న మరోసారి ఐటెంసాంగ్ చేసి అదరగొట్టింది. థియేటర్లలోకి వస్తున్న నాలుగు సినిమాలు చాలవన్నట్టు… సంక్రాంతికి ఇంకా ఎక్స్ ట్రా సినిమా పండగ కావాలనుకుంటే ఈ ట్రయిలర్ ను కూడా ఓసారి ట్రైచేయొచ్చు.
First Published:  12 Jan 2016 7:06 PM GMT
Next Story