Telugu Global
Cinema & Entertainment

గూగుల్‌లో మన టాలీవుడ్

2015 గడిచిపోయింది. మరి ఆ ఏడాదంతా గూగుల్ లో టాలీవుడ్ కు సంబంధించి ఎక్కువమంది ఏం వెదికారు. ఏ హీరోయిన్ ను కన్నార్పకుండా చూశారు. ఏ హీరో సినిమాల్ని రెప్పవాల్చకుండా చూశారు. ఏ స్టార్ ను అనుక్షణం ఫాలో అయ్యారు. ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ను గూగుల్ తాజాగా విడుదల చేసింది. అయితే ఆశ్చర్యకరంగా లిస్ట్ లో మనం అనుకుంటున్న స్టార్లు మాత్రం లేరు. 2015లో నెట్ లో ఎక్కువగా వెదికిన హీరోగా అల్లు అర్జున్ […]

గూగుల్‌లో మన టాలీవుడ్
X
2015 గడిచిపోయింది. మరి ఆ ఏడాదంతా గూగుల్ లో టాలీవుడ్ కు సంబంధించి ఎక్కువమంది ఏం వెదికారు. ఏ హీరోయిన్ ను కన్నార్పకుండా చూశారు. ఏ హీరో సినిమాల్ని రెప్పవాల్చకుండా చూశారు. ఏ స్టార్ ను అనుక్షణం ఫాలో అయ్యారు. ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ను గూగుల్ తాజాగా విడుదల చేసింది. అయితే ఆశ్చర్యకరంగా లిస్ట్ లో మనం అనుకుంటున్న స్టార్లు మాత్రం లేరు. 2015లో నెట్ లో ఎక్కువగా వెదికిన హీరోగా అల్లు అర్జున్ నిలిస్తే…. హీరోయిన్ గా కాజల్ నిలిచింది. హీరోహీరోయిన్ల టాప్-5 జాబితా మీకోసం.
మోస్ట్ గూగుల్డ్ టాలీవుడ్ హీరోస్…
1. అల్లు అర్జున్
2. ప్రభాస్
3. మహేష్ బాబు
4. రామ్ చరణ్
5. పవన్ కల్యాణ్
మోస్ట్ గూగుల్డ్ టాలీవుడ్ హీరోయిన్లు
1. కాజల్
2. అనుష్క
3. తమన్న
4. సమంత
5. నయనతార
First Published:  31 Dec 2015 7:13 PM GMT
Next Story