Telugu Global
Others

ఆశాభోంస్లే కుమారుడు కన్నుమూత

ప్రముఖ గాయని ఆశాభోంస్లే రెండో కుమారుడు హేమంత్ భోంస్లే(66) క్యాన్సర్‌తో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన  స్కాట్లాండ్‌లో తుదిశ్వాస విడిచారు. హేమంత్ సంగీత దర్శకుడు కూడా. 15 హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. పలు మరాఠీ చిత్రాలకు స్వర కల్పన చేశారు. కాగా, ఆశాభోంస్లే కూతురు వర్షా భోంస్లే(57) కూడా 2012లో సింగపూర్‌లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

First Published:  28 Sep 2015 1:14 PM GMT
Next Story