Telugu Global
Others

నితీశ్‌కు పటేళ్ల మద్దతు: హార్దిక్

గుజరాత్‌లో పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము నితీశ్‌కుమార్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఆనందీబెన్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఈబీసీ రిజర్వేషన్ పేరిట తమకు లాలిపాప్‌లు ఇచ్చిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన బీహార్‌లో బీజేపీని దెబ్బకొట్టేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే నితీశ్ తమ వర్గానికి చెందినవాడు కావడంతోనే మద్దతిస్తున్నట్లు హార్దిక్ పటేల్ పేర్కొన్నారు.

First Published:  26 Sep 2015 1:07 PM GMT
Next Story