Telugu Global
Others

మాదాపూర్ బయో డైవర్సిటీ పార్కు వద్ద పేలుడు

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఉన్న బయో డైవర్సిటీ పార్కు వద్ద ఇవాళ పేలుడు సంభవించింది. ఓ బహుళ జాతి సంస్థకు చెందిన భవన నిర్మాణం కోసం సెల్లార్ నిర్మించే క్రమంలో అక్కడుంచిన జిలెటిన్ స్టిక్ పేలి జనాన్ని కలవరపెట్టాయి. ఈ పేలుడు సంఘటనలో 15 కార్లు, 2 హోటళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.

First Published:  10 Sep 2015 1:14 PM GMT
Next Story