Telugu Global
Cinema & Entertainment

స‌న్నీలియాన్ పై  రాఖి సావంత్ విసుర్లు..!

అవ‌కాశం దొర‌కాలి కానీ..రాకి సావంత్  ఎప్పుడెప్పుడు    స‌న్నీలియాన్ ను  ఇండియా నుంచి పంపించి వేద్దామా అని చూస్తుంటుంది అంటారు స‌న్ని అభిమానులు.  ఎందుకంటే..   స‌న్నీ ఎంట్రీ తో   రాఖీ సావాంత్ వంటి హాట్ బ్యూటీస్ అంద‌రికి డిమాండ్ తగ్గిన విష‌యం తెలిసిందే. ఆఫ‌ర్ల ప‌రంగా    వీళ్ల అవ‌కాశాల్ని కూడా స‌న్నిమింగే్స్తుంద‌ని ఆవిడ బాధ‌. ఇక తాజాగా  స‌న్నీలియాన్ ఒక కండోమ్‌  ప్ర‌క‌ట‌నలో నటించిన విష‌యం తెలిసిందే.ఈ ప్ర‌క‌ట‌న పై  కొందరు పొలిటిక‌ల్  లీడ‌ర్స్   కామెంట్స్ చేసిన విష‌యం […]

స‌న్నీలియాన్ పై  రాఖి సావంత్ విసుర్లు..!
X

అవ‌కాశం దొర‌కాలి కానీ..రాకి సావంత్ ఎప్పుడెప్పుడు స‌న్నీలియాన్ ను ఇండియా నుంచి పంపించి వేద్దామా అని చూస్తుంటుంది అంటారు స‌న్ని అభిమానులు. ఎందుకంటే.. స‌న్నీ ఎంట్రీ తో రాఖీ సావాంత్ వంటి హాట్ బ్యూటీస్ అంద‌రికి డిమాండ్ తగ్గిన విష‌యం తెలిసిందే. ఆఫ‌ర్ల ప‌రంగా వీళ్ల అవ‌కాశాల్ని కూడా స‌న్నిమింగే్స్తుంద‌ని ఆవిడ బాధ‌.

ఇక తాజాగా స‌న్నీలియాన్ ఒక కండోమ్‌ ప్ర‌క‌ట‌నలో నటించిన విష‌యం తెలిసిందే.ఈ ప్ర‌క‌ట‌న పై కొందరు పొలిటిక‌ల్ లీడ‌ర్స్ కామెంట్స్ చేసిన విష‌యం తెలిసందే. ఇక తాజాగా రాకీ సావంత్ స‌న్నీలియాన్ పై నిషేధం విధించాల‌ని.. ఆమే ఒక వైపు హాట్ సాంగ్స్..మ‌రో వైపు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ.. యూత్ ను చెడ‌గొడుతుంద‌ని వ్యాఖ్య‌నించింది. త‌ను పూర్తిగా డ్రస్సులు వేసుకుని న‌టిస్తే త‌ప్ప‌..త‌న‌కు బాలీవుడ్ లో ఆఫ‌ర్స్ కూడద‌ని కామెంట్ చేసింది. గ‌తంలో కూడా రాకీ .. స‌న్నీ లియాన్ పై మండి ప‌డిని విష‌యం స‌న్నీలియాన్ ఫ్యాన్స్ కు బాగానే గుర్తు వుండి వుంటుంది. మ‌రి తాజా గా చేసిన కామెంట్స్ మ‌రింత ఘూటెక్కించాయి. దీంతో స‌న్ని అభిమానుల .. లేద స‌న్ని లియాన్ రాకి చేసిన వ్యఖ్య‌ల‌కు ఎలా రియాక్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. స‌న్ని లియాన్ మాత్రం ఇవేమి ప‌ట్టించుకోకుండ త‌న ప‌నులు తాను చేసుకుంటు దూసుకెళ్తుంది.

First Published:  10 Sep 2015 1:00 AM GMT
Next Story