Telugu Global
Others

సంద్రంలో వెయ్యి నోట్ల ప్రవాహం!

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డబ్బులు ప్రవాహంలా నీటిలో కొట్టుకొచ్చాయి. నగరంలోని గేట్ వే ఇండియా దగ్గర జరిగిన ఈ ఘటన ముంబై వాసులను ఆశ్చర్యంలో ముంచ్చెత్తింది. సముద్రంలో వెయ్యి రూపాయల నోట్లు నీటి ప్రవాహంలో అలా తేలుతూ పోతుంటే… గమనించిన మత్స్యకారులు సంతోషంతో వాళ్లకు దొరికిన నోట్లను సేకరించారు. స్థానికులు చాలామంది అక్కడకు చేరుకున్నా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఏమీ చేయలేక చూస్తుండి పోయారు. బాగా ఈత వచ్చినవాళ్లు, కొందరు యువకులు వెయ్యి రూపాయల […]

సంద్రంలో వెయ్యి నోట్ల ప్రవాహం!
X
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డబ్బులు ప్రవాహంలా నీటిలో కొట్టుకొచ్చాయి. నగరంలోని గేట్ వే ఇండియా దగ్గర జరిగిన ఈ ఘటన ముంబై వాసులను ఆశ్చర్యంలో ముంచ్చెత్తింది. సముద్రంలో వెయ్యి రూపాయల నోట్లు నీటి ప్రవాహంలో అలా తేలుతూ పోతుంటే… గమనించిన మత్స్యకారులు సంతోషంతో వాళ్లకు దొరికిన నోట్లను సేకరించారు. స్థానికులు చాలామంది అక్కడకు చేరుకున్నా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఏమీ చేయలేక చూస్తుండి పోయారు. బాగా ఈత వచ్చినవాళ్లు, కొందరు యువకులు వెయ్యి రూపాయల నోట్ల కోసం ఎగబడ్డారు.
First Published:  11 Aug 2015 1:16 PM GMT
Next Story