Telugu Global
Others

ప్రధాని మోడీ అమెరికా పర్యటన తేదీలు ఖరారు

ప్రధానమంత్రి నరేంద్రమోడి అమెరికా పర్యటన తేదీలు ఖరారయ్యాయి. వచ్చేనెల 23 నుంచి 28 వరకు ఆయన అమెరికాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోడీ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తారు. దీంతోపాటుగా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శిస్తారు. సిలికాన్‌ వ్యాలీలో పర్యటించి అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులతో మాట్లాడతారు. ఆ తర్వాత ఆయన వాషింగ్టన్‌లో సెప్టెంబర్‌ 28న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

First Published:  10 Aug 2015 1:19 PM GMT
Next Story