Telugu Global
Others

జగన్‌పై కామినేని విమర్శల వర్షం

పార్ట్‌టైం క్రిమినల్‌ ఏపీకి ప్రతిపక్ష నేతగా ఉండడం ప్రజలు దురదృష్టమని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుందన్న చందంగా విష జ్వరాలు లేనిచోట విష జ్వరాలున్నట్టు ప్రచారం చేయడం జగన్‌కే చెల్లిందని అన్నారు. బుధవారం ఆయన కొత్తమాజేరులో పర్యటించిన ఆయన వైద్యపరంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

First Published:  4 Aug 2015 1:21 PM GMT
Next Story