Telugu Global
Others

రోజాది నోరా..మునిసిపల్‌ నాలానా?: పీతల సుజాత

‘రోజాది నోరా… మున్సిపాలిటీ నాలానా?’టీడీపీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం అనుకున్నట్లు జరిగితే రాజకీయంగా తమకు పుట్టగతులుండవని వైసీపీ నేతలు బెంబేలెత్తుతున్నారని విమర్శించారు. దళితులను దూషించే రోజా- దళితుల కోసం మాస్టర్‌ ప్లాన్‌లో ఏంచేశారని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పుష్క ర స్నానానికి వచ్చిన రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని ఆమె ధ్వజమెత్తారు. రాజమండ్రి దుర్ఘటనపై శవాల మీద చిల్లర ఏరుకున్నట్లు రోజా రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.

X

First Published:  21 July 2015 1:15 PM GMT
Next Story