Telugu Global
Others

కేసీఆర్‌కి జ‌వ‌దేక‌ర్ అభినంద‌న‌లు

హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ పాల్గొన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌కృతిని ప్రేమించాల‌ని పిలుపునిచ్చారు.  హ‌రిత‌హారం కార్య‌క్ర‌మానికి కేసీఆర్ ఇస్తున్న‌ప్రాధాన్య‌త‌ను జ‌వ‌దేక‌ర్ అభినందించారు. కేసీఆర్ సార‌ధ్యంలో స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మం కూడా స‌మ‌ర్థంగా అమ‌ల‌వుతోంద‌ని కొనియాడారు.

First Published:  5 July 2015 1:21 PM GMT
Next Story