Telugu Global
Others

నబీల్ మృతి కేసులో ఓ పోలీసాఫీస‌ర్  పాత్ర‌?

స్ట్రీట్‌ఫైట్‌ నబీల్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో స్థానికి సీఐ చక్రం తిప్పినట్టు సమాచారం. నబీల్ గాయపడిన రోజు.. ఆస్పత్రిలో ఎంఎల్‌సీ చేయకుండా సదరు సీఐ అడ్డుపడినట్టు తెలుస్తోంది. అయితే, ఘటనపై మీడియాలో బాక్సింగ్‌ దృశ్యాలు రావడంతో పోలీసులు.. ఇన్‌స్పెక్టర్‌ ప్రమేయంపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా ప్రేమ కోణం ఏమైనా ఉందా అనే దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నబీల్, అతని స్నేహితులు కొన్నాళ్లుగా అరేబియన్‌ గ్యాంగ్‌ పేరిట స్ట్రీట్‌ఫైట్‌ నిర్వహిస్తున్నట్టు […]

స్ట్రీట్‌ఫైట్‌ నబీల్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో స్థానికి సీఐ చక్రం తిప్పినట్టు సమాచారం. నబీల్ గాయపడిన రోజు.. ఆస్పత్రిలో ఎంఎల్‌సీ చేయకుండా సదరు సీఐ అడ్డుపడినట్టు తెలుస్తోంది. అయితే, ఘటనపై మీడియాలో బాక్సింగ్‌ దృశ్యాలు రావడంతో పోలీసులు.. ఇన్‌స్పెక్టర్‌ ప్రమేయంపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా ప్రేమ కోణం ఏమైనా ఉందా అనే దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నబీల్, అతని స్నేహితులు కొన్నాళ్లుగా అరేబియన్‌ గ్యాంగ్‌ పేరిట స్ట్రీట్‌ఫైట్‌ నిర్వహిస్తున్నట్టు పోలీసులు సమాచారం రాబ‌ట్టారు.
First Published:  11 May 2015 1:08 PM GMT
Next Story